20 April, 2026 | 9:08 PM

Breaking News

చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •   చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ముఖ్యం   •   ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప నిపుణుల బృందం   •  

విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

09-09-2024 08:47 PM

కోదాడ,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని బృందావన్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెంటర్ నిర్వాహకులు మురళీకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని అర్హత గల వారు అప్లై చేసుకునే, చేసుకున్న వాళ్లు ట్రైనింగ్ సెంటర్లు సంప్రదించాలని తెలిపారు.  ప్రస్తుతం ట్రైనింగ్ సెంటర్లు స్టార్ట్ అయినయని ట్రైనింగ్ సెంటర్ ను కోర్టు ఎదురుగా భవనంలో ఏర్పాటు చేశామన్నారు  అదేవిధంగా స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ మాతంగి శైలజ పాల్గొని మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాన్ని తెలంగాణ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 868886494 నెంబరులో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో  రేణుక జి సతీష్ స్రవంతి  తదితర ట్రైనింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు