06-09-2025 12:00:00 AM
అదిలాబాద్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఇంద్రవెల్లి లోని మార్కెట్ యార్డులో లబ్ధిదారులుకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల శుక్రవారం ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జూ పటేల్ లతో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.