21 March, 2026 | 8:02 PM

పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

21-03-2026 12:46 AM

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్రం లో అధికారుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాథోడ్ రాందాస్‌ను సన్మానం చేశారు. ఆయన మాజీ మంత్రి మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఈ కార్యక్రమంలో ధర్మాజీ, రాజేందర్, వెంకట్ రాంరె డ్డి, పతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ,  అమెడ శ్రీధర్, మాజీ సర్పంచ్, రవికిరణ్, పాల్గొన్నారు.