26-05-2025 12:34:50 AM
బూర్గంపాడు, మే 25 (విజయక్రాంతి): తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య జన్మదిన వేడుకలు ఆదివా రం ఇరవెండి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.కుటుంబసభ్యులు,స్నేహితుల సమ క్షంలో ఆయన కేక్ కట్ చేసి మిఠాయిలు పం పిణీ చేశారు.
అనంతరం స్థానిక సంతాన వే ణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు డైరెక్టర్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ స భ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,ఇరవెండి మాజీ సర్పంచ్ కొర్సా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.