12 June, 2026 | 5:35 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ

19-03-2026 11:36 AM

హైదరాబాద్: 'తెలంగాణ ప్రజా జాగృతి'(Telangana Praja Jagruti) పేరిట కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్  చేసి గుర్తు కేటాయించాలని కవిత ఈసీకి దరఖాస్తు చేశారు. తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని డిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేశారు. కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కవిత పిటిషన్ పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీ నమోదు కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23న దరఖాస్తు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అటు కవిత తెలంగాణ ప్రజలకు 'శ్రీ పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.