15-08-2025 06:27:34 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): మండలంలోని పాపన్నపేట్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, బుజాడివాడ పాఠశాలలకు దందెర విలాస్ తన కుమార్తె వేద సంహిత, కుమారుడు రుషికేష్ పుట్టినరోజు సందర్భంగా పోడియం, కథల పుస్తకాలు, రిఫరెన్స్ మెటీరియల్స్, పాఠశాల లైబ్రరీ కోసం విద్యా వనరులను విరాళంగా అందజేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విలాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.