15-08-2025 06:34:37 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గోదాసి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ, అజయ్ జిమ్ సమీపంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అయిల మధుగౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు.