calender_icon.png 15 September, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్‌పల్లిలో టీచర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్

15-09-2025 08:53:41 PM

మెట్‌పల్లి,(విజయక్రాంతి): మెట్‌పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టీచర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ ను  సోమ, మంగళవారం రోజులలో ఉదయం మల్లాపూర్, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల ప్రభుత్వ టీచర్లు ముప్పై ఆరు మందికి మనోహర్ గార్డెన్ లో ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది.