24-10-2025 10:03:07 AM
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని చింతికూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో(Kurnool bus fire) బాధిత ప్రయాణికుల కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు బావిస్తున్నారు. కేంద్రప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయడిన వారికి కోసం 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
బాధితుల కుటుంబాలకు సమన్వయం, మద్దతును సులభతరం చేయడానికి, ప్రభుత్వం అధికారులను నియమించింది:
ఎం. శ్రీ రామ చంద్ర, సహాయ కార్యదర్శి – 9912919545.
ఇ. చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్ – 9440854433.