calender_icon.png 24 May, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరా తాగిన అందగత్తెలు

12-05-2025 02:28:13 AM

నీరాకు ప్రపంచస్థాయి గుర్తింపు?

హైదరాబాద్, మే ౧౧ (వివజయక్రాంతి): హైదరాబాద్‌లో ప్రపంచ అందాలపోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నీరాకు ప్రపంస్థాయి గుర్తింపు దక్కేలా ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ అందగత్తెలు తెలంగాణకు నీరా తాగారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే ఈ నీరా కల్లు సేవించి ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ నీరా చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.