22 July, 2026 | 7:12 PM

Breaking News

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •   తాత్కాలికంగా వాయిదా పడిన కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె   •  

చేతి వృత్తుల పూర వైభవానికి కేంద్రం కృషి

21-09-2024 12:34 AM
  1. విశకర్మ యోజనను సదినియోగం చేసుకోవాలి
  2. ఆదిలాబాద్ ఎంపీ నగేష్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): చేతి వృత్తులు వారికి పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రధాన మంత్రి విశకర్మ యోజనను చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నా రు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ కా ంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన ప్రధాన మంత్రి విశకర్మ తొలి వారికోత్సవాన్ని కలెక్టర్ రా జరిషా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఎంపీ ప్రారంభించా రు. అనంతరం వివిధ చేతి వృత్తుల వారు త యారు చేసిన వస్తువులను తిలకించారు. సె ప్టెంబర్ 2నుంచి 10వరకు మొదటి విడత శి క్షణ పొందిన చేతి వృత్తి కళాకారులు 21 మం దికి సర్టిఫికెట్స్‌ను అందజేసి ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఎల్‌ఈడీ తెరపై వీక్షించారు.