హోరా హోరీ పోరులో చందాయిపేట సర్పంచ్ విజయం
16-12-2025 02:01 AM
చేగుంట, డిసెంబర్ 15 స్థానిక సంస్థల ఎ న్నికల్లో భాగంగా చేగుంట మండలం చందాయిపెట్ గ్రామం లో ఎనిమిది మంది అభ్య ర్థులు పోటీ చేయగా, చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఎన్నికల ప్రక్రియ, చివరికి 430 ఓట్లతో తమ సమీప అభ్యర్థి పైన గెలుపొందారు.
ఈ సందర్బంగా తాను మాట్లా డుతూ గ్రామ ప్రజలు తన వెంట ఉండి నడిపించి నన్ను విజయ పతన నిలిపినందుకు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అండ, దండగా ఉంటానని హామీ ఇచ్చారు.






