18 April, 2026 | 11:49 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

క్షయ వ్యాధి కట్టడి మన చేతిలోనే

03-06-2025 10:14 PM

పెన్ పహాడ్: క్షయ వ్యాధి బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యాధి కట్టడి మన చేతిలోనే ఉందని యంపిహెచ్ఈఓ భూతారాజు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో నిక్షయ శివిర్-2 క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 మంది నుండి తేమడ(కళ్లె) నమూనాలను సేకరించి సిబినాట్ ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యల్ టి లింగాల రాజు, మధు, ఇందిరా, సునీత, నాగలక్ష్మి, బి.రాధ, తదితరులు పాల్గొన్నారు.