మేయర్‌ను కలిసిన నూతన జోనల్ కమిషనర్లు
26-06-2024 01:59 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ల నూతన కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.






