8 July, 2026 | 8:17 PM

Breaking News

ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •  

రాబోయే ప్రభుత్వం మాదే

11-06-2024 12:24 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో భవిష్యత్తులో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద ర్ పేర్కొన్నారు. సోమవారం ఆయ న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలంగా మారిందని, ఇదే ఊపును కొనసాగించి 2028 శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు తగ్గినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.