calender_icon.png 4 November, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

03-11-2025 01:37:28 AM

జహీరాబాద్ టౌన్, నవంబర్ 2 :విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గడ్డం జనార్ధన్ కోరారు. ఆది వారం గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. విశ్రాంత ఉద్యోగుల పెండిం గ్ సమస్యలు, డిఏ, పీఆర్సీ, హెల్త్ కార్దులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఈనెల 7న ఉద యం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా పార్కు వద్ధ నిరసన దీక్ష, ధ ర్నా కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, బస్వరాజు, రాజేందర్ రావు, కౌలస్ ప్రబాకర్, అజీమ్, కౌలస్ రాజేశేఖర్, నర్సింగ్ రావు, యాకూబ్ అలీ, మహబుబ్ గౌరి, సైఫోద్ధిన్, రమేష్ బాబు, దుర్గయ్య, మల్లేశం, రాందాస్, బాగారెడ్డి పాల్గొన్నారు.