23 June, 2026 | 7:46 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థుల ప్రతిభ

03-02-2026 01:22 AM

సీఎం కప్ పోటీల్లో సత్తా

ఖమ్మం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జనవరి 28వ తేదీ నుండి జనవరి 31 వరకు నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ పో టీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎన్.భువనచంద్ర 600మీ.లో 3వ స్థానం, 60 మీ. విభాగంలో 2వ స్థానం, ఎమ్. య శ్వంత్ 600మీ.లో 3వ స్థానాన్ని గెలుచుకోగా, ఫుట్‌బాల్‌లో ఎస్.కె.అఫ్రొజ్, మైఖేల్, అపురూప్ టీంలో విశేష ప్రతిభ కనబర్చి తమ టీమ్‌కు సీనియర్, జూనియర్ నిభాగంలో పథమ స్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని గెలుచుకొని బహుమతులు పొందారు. ఈ సంద ర్భంగా స్కూల్‌లో అభినందన సభలో పాఠశాల డైరెక్టర్స్ కొండా శ్రీధర్‌రావు తమ స్కూల్‌లో చదువుతో పాటు విద్యార్థులకు ఆటలలో కూడా పోత్సహించి, జిల్లా, రాష్టస్థాయి పోటీలకు పంపుతున్నామని చెప్పా రు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి.వి.ఆర్.మురళీమోహన్, ఉపాధ్యాయులు, సిబ్బంది విజేతలను అభినందించారు.