16 May, 2026 | 2:11 AM

హామీల అమలులో చిత్తశుద్ధి లేదు

16-05-2026 12:27 AM

నిర్మల్ మే 15 ( విజయక్రాంతి) రాష్ట్రం లో అధికారుల ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలివేసి ప్రజలను మోసం చేసిందని ఎంపీ నాగేష్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద 84 మంది మంజూరైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఎన్నికల సందర్భంగా నగదుతో పాటు 10 గ్రాముల బంగారాన్ని ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్ సాయి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.