calender_icon.png 16 December, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వీరే..

13-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెం బర్ 12 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వీరే.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం బోధన్ డివిజన్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్ని కలు ప్రశాంతంగా ముగి శాయి. ఈ పంచాయతీ  ఎన్నికలు ప్రశాంతంగా జరి గినప్పటికీని ఓట్ల లెక్కింపు గురువారం అర్ధరాత్రి వరకు కొసాగింది. బోధన్ డివిజన్‌లోని 11 మండ లాల్లో 155 సర్పంచ్ స్థానా లకు ఎన్నికలు నిర్వహిం చారు. 29 స్థానాలు ఏక గ్రీవమయ్యాయి. అలాగే ఉప సర్పంచ్ లను సైతం ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా నాలుగు గ్రామా ల్లో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. బోధన్ డివిజన్‌లో గెలు పొందిన అభ్యర్థుల వివరాలు..

బోధన్ మండలం.. 

అమ్దాపూర్  గంగాధర్

బర్దిపూర్  అమూల్య

లంగాడాపూర్  శోభారాణి

రాజీవ్‌నగర్ తండా

లక్ష్మీబాయి

బండారుపల్లి  సాయిలు

భూలక్ష్మిక్యాంప్  బాల్ రెడ్డి

బెల్లాల్ ఫారం  రాజు

భవానీ పేట  నాగేంద్రమ్మ

భిక్నేలి  అశోక్

ఎరాజ్ పల్లి- దాస్ గౌడ్

హంగర్గ (వి)- ఇస్మాయిల్‌ఖాన్

కల్దుర్కి- నరేందర్‌రెడ్డి

ఖండ్ గావ్  సునీత

కుప్పర్గ  సయ్యద్ అహ్మద్

మావండికలాన్ 

 శకుంతల ఏకగ్రీవం

మావంది ఖుర్దు  శ్రీనివాస్

మినార్ పల్లి  పద్మ

నాగన్పల్లి  వినోద్

ఊట్ పల్లి  ప్రశాంత్

పెగడా పల్లి  రచన

పెంటాకలాన్ 

కళావతి ఏకగ్రీవం

పెంటా ఖుర్దు  వెంకటేష్

రాజీవ్‌నగర్ తండా  లక్ష్మీబాయి

రాంపూర్  సాయి కుమార్

రుద్రూర్ మండలం..

అక్బర్ నగర్

 సీతారామరాజు

అంబం (ఆర్ )- గంగాధర్

బొప్పాపూర్  సుమలత

చిక్కడపల్లి  రమేష్

కొండాపూర్  సాయిలు

రాయ్ కూర్  గంగమ్మ

రాయ్ కూర్ క్యాంప్  పద్మ

రాణం పల్లి  శంకర్

రుద్రూర్  సునీత

సిద్ధాపూర్  అనిత

సులేమాన్‌నగర్  

ఆఫ్రీన్ బేగం

చందూర్ మండలం

చందూర్  మాధవ రెడ్డి

ఘన్పూర్  కృష్ణ

లక్ష్మాపూర్  ఉమారాణి

కారే గావ్ తండా

లాల్‌సింగ్

మేడిపల్లి తాండ  శ్రావణి

మోస్రా 

మోస్రా  శ్రీకాంత్

చింతకుంట  నీలిమ

దుబ్బ తాండ  శివ

గోవుర్  రవి

తిమ్మాపూర్  పోశెట్టి

సాలూరా లావణ్య

ఫతేపూర్  నూర్ అహ్మద్

హున్సా  శివకుమార్

జాడి జమాల్పూర్  జ్యోతి

ఖాజాపూర్  నాగయ్య

కొప్పర్తి క్యాంప్  సతీష్

కుమన్‌పల్లి మహేందర్‌రెడ్డి

మందర్న  సావిత్రి

సాలంపాడ్ క్యాంపు 

అంజమ్మ

సాలంపాడ్  నర్మద

సాలూరా  లావణ్య

సాలూరా క్యాంపు- 

విజయ భాస్కర్‌రెడ్డి

ఏకగ్రీవం

తగ్గెల్లి  అరుణ

ఎడపల్లి మండలం..

జమ్లం  శ్రీనివాస్

పోచారం  జ్యోతి

ధర్మారం  కిషన్

మంగళ్‌పాడ్  వీణ

ఎమ్మెస్సీ ఫారం  జయశ్రీ

ఠానాకలాన్  అలేఖ్య

దుబ్బ తండా  మంగ్యా

బ్రాహ్మణ పల్లి  హన్మంతు

జైతాపూర్  రాజు గౌడ్

ఏఆర్‌పీ క్యాంప్  వినోద్

ఎడపల్లి  రాంచందర్

కుర్నాపల్లి  సాయిలు

వడ్డేపల్లి  సత్యం

జానంకపేట్  అనురాధ

అంబం  స్రవంతి

బాపూనగర్  అనురాధ

నెహ్రూనగర్  ముస్కాన్

నవీపేట్.. 

ఫతేనగర్  ఆసీఫా ఖాతూం

అనంతగిరి  సుమలత

మద్దేపల్లి  మనోజ్‌కుమార్

రాంపూర్  కమలాకర్

మహంతం  రాజు

స్టేషన్ ఏరియా  శారద

ఆశాజ్యోతి కాలనీ  

సంతోష్

అభంగపట్నం  వసంత

అబ్బాపూర్(ఎం)  శ్రీనివాస్

అబ్బాపూర్(బీ)  ప్రేంసింగ్

మట్టయ్యఫారం 

తండా తారాబాయి

శివతండా  శ్రీలత

నందిగామ  పోశెట్టి

జన్నేపల్లి  గంగాధర్

హన్మాన్ ఫారం  వంశీమోహన్

పోతంగల్  శారద

సిరన్‌పల్లి  సౌమ్య

ఏకగ్రీవం

నాడాపూర్  లక్ష్మి ఏకగ్రీవం

కోస్లీ  బాపుసింగ్

మిట్టాపూర్  అబ్బులు

యంచ  సాయిలు

నాగేపూర్ లక్ష్మీనారాయణగౌడ్

గాంధీనగర్  వెంకటేశ్వర్లు

కమలాపూర్  లక్ష్మి

నిజాంపూర్  నరేష్

బినోలా  రేవతి

మోకన్‌పల్లి  విరీష

నాళేశ్వర్  లావణ్య

తుంగిని  కాంతారావు

లింగాపూర్  శ్యామల

ధర్మారం  శిరీష

నవీపేట  రేఖ

వర్ని మండలం

శంకోరా  హరిసింగ్ ఏకగ్రీవం

రాజీపేట  కవిత ఏకగ్రీవం

జలాల్‌పూర్  మమత

ఆఫందిఫారం వినోద్ ఏకగ్రీవం

చింతల్‌పేట్ 

గంగారాం ఏకగ్రీవం

సిద్దాపూర్ బాల్‌సింగ్

ఏకగ్రీవం

కూనీపూర్  లక్ష్మణ్

నెహ్రూనగర్  పద్మజ

సత్యనారాయణపురం  కనకదుర్గ

జాకోరా  పెద్ద సాయిలు

పైడిమల్  అనూష

రూప్లానాయక్ తండా

శరీనా ఏకగ్రీవం

మల్లారం  లక్ష్మణ్

 ఏకగ్రీవం

శ్రీనగర్  పూర్ణిమ

పాత వర్ని  ఆనంద్

చెలకతండా 

శ్రీనివాస్ రావ్  ఏకగ్రీవం

పొట్టిగుట్ట తండా  వసంత్

తగిలేపల్లి  గంగవ్వ

హమ్నాపూర్  అప్పిరెడ్డి

వకీల్‌ఫారం  

శ్రీనివాస్ ఏకగ్రీవం

సైదాపూర్  శ్రీరాం 

ఏకగ్రీవం

అంతాపూర్  తండా పద్మ

రెంజల్ మండలం

అంబేడ్కర్ నగర్  మాధవ్

కల్యాపూర్  భానుచందర్

బోర్గాం  జ్యోతి

దండిగుట్ట  

ధనుంజయ ఏకగ్రీవం

నీలా  యోగేష్

దూపల్లి  నర్సవ్వ

కూనేపల్లి  మల్లేష్

బాగేపల్లి  సవిత

మౌలాలి తండా  అశోక్

వీరన్నగుట్ట  మాధవి

వీరన్నగుట్ట తండా  సునీత

నీలా పేపర్‌మిల్

 మోహినుద్దీన్

రెంజల్  లలిత

సాటాపూర్  సుహాసిని

కందకుర్తి  గయాసుద్దీన్

కిషన్ తండా  విజయ్