12 June, 2026 | 2:23 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

04-02-2026 12:51 AM

బీఆర్‌ఎస్ మహిళ విభాగం రాష్ట్ర నాయకురాలు సుశీలరెడ్డి

కుషాయిగూడ, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌పై కక్షగట్టి సిట్ విచా రణ పేరిట ఫోన్ టాపింగ్ నేపంతో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై వేధింపులు మానుకోవాలని బీఆర్‌ఎస్. మహిళ విభాగం రాష్ట్ర నాయకురాలు మరకట్ల సుశీల రెడ్డి అన్నారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బీఆర్‌ఎస్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్‌ను కొనసాగిస్తున్నారని సుశీలరెడ్డి ఎద్దే వా చేశారు. మళ్లీ ఫోన్ టాపరింగ్ పేరిట వేధింపులకు పాల్పడితే తెలంగాణలో తిరుగుబాటు తప్పదని ఆమె హెచ్చరించారు.