03-08-2025 12:16:22 AM
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు, పది మంది స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ చంద్రారెడ్డిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.