22 June, 2026 | 7:31 PM

Breaking News

వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి   •   అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం   •  

గోండుగూడెం సందర్శించిన తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు

22-06-2026 06:14 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ గోండుగూడ ఆదివాసీ కుటుంబాలకు న్యాయం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సందర్శించారు. ఇటీవలి నెలకొన్న భూ వివాదం నేపథ్యంలో సోమవారం గ్రామాన్ని సందర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు జి గణేష్ కార్యదర్శి మనోజ్ ఆదివాసి  సమస్యలను జిల్లా కలెక్టర్కు అధికారులకు విన్నవించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అజయ్ మురళి సంఘ నాయకులు రాజేశ్వర్ గౌడ్ శేషారావు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు.