calender_icon.png 14 October, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలి

15-09-2024 01:13:23 AM

కరీంనగర్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఎంతోమంది మేస్త్రీల సూచనలతో గృహాలు నిర్మిస్తున్నారని, అలా నిర్మించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మేస్త్రీ సూచనలతో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తాయని ప్రముఖ ప్లాన్ జీవీ కిషన్ అన్నారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా శనివారం ఆయన ప్రజలకు పలు సూచన చేశారు. సివిల్ ఇం జినీర్ల సలహాలు తీ సుకునే ప్రజలు పు నాది నుండి ఇంటి నిర్మాణం వరకు సలహా తీసుకోవాలని, ఇంజినీర్లతో ప్లాన్ చేయించుకోవాలని సూచించారు.