30-06-2024 12:18:53 AM
హైదరాబాద్, జూన్ 29(విజయక్రాంతి): వజ్రోత్సవ వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని అటవీ సంరక్షణ ప్రధానా ధికారి డోబ్రియెల్ అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా టెక్స్‌టైల్ పార్కులో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వజ్రోత్సవ వనమహోత్సవాన్ని ప్రారంభించారని తెలిపారు. శనివా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అటవీ అధికారులకు సీఎం పలు సూచనలు చేశారని.. 20.2 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.