25 July, 2026 | 5:40 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన వేములవాడ నేతలు

02-07-2025 12:22 AM

వేములవాడ టౌన్: జూలై 1 (విజయక్రాం తి) తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి గా ఎన్నికైన మాజీ ఎ మ్మెల్సీ డా. రామ్ చంద ర్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ, బీజేపీ రాష్ట్ర నాయకుడు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్ర తాప రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్. పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నా రు.

నూతన రాష్ట్ర అధ్యక్షుడికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతగా రాజన్న లడ్డూ ప్రసాదం అం దించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రాష్ట్రంలో బీజేపీ బ లోపేతానికి రామ్ చందర్ రావు నాయకత్వం లో మరింత బలం చేకూరుతుందని ఆశిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రముఖులుపాల్గొన్నారు.