calender_icon.png 2 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిందూర్‌లో పాల్గొన్న జవాన్‌కు సన్మానం

02-07-2025 12:21:35 AM

కామారెడ్డి, జూలై 1(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని 22 సంవత్సరాల నుండి భారత దేశ సేవలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న బీబీపేట వాసులు లో ఎనగండ్ల రాజు  సైనిక్ ఆపరేషన్  సింధూరం లో పాల్గొని దిగ్విజయంగా ఇంటికి తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ఆర్మీ రెజ్మెంట్ బోర్డు సభ్యుల బృందం ,సైనికుని స్వగ్రామం కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని  సొంత ఇంటికి వచ్చి  ఆర్మీ సైనిక దంపతులు  ఎన్నేగండ్ల రాజు మీనా, దంపతులను తల్లిదండ్రులను సన్మానించి పాదాభివందనం చేశారు ఆర్మీ రెజ్మెంట్ బోర్డ్ సభ్యుల బృందం సిఐ శివ నందుల శ్రీనివాస్, సుబేధర్ ,టి రాములు, హవ్వల్ దర్ ఎను గన్ల  రాజు,  లానుస్  నాయక్ రాజేశ్వర్ రెడ్డి. సిపాయి స్వామి. సిపాయి అనుదీప్ రెడ్డి గ్రామస్తులు నర్సింహులు రమేష్ దేవరాజు శ్రీనివాస్ రవి సుదర్శన్ పాల్గొన్నారు.

ఈ సంద ర్భంగా ఆర్మీ రెజిమెంట్  సైనికులు మాట్లాడుతూ దేశభక్తి కోసం మనదంతా సైనికులం మై భరతమాత సేవ కోసం సేవ చేసి మాతృభూమి రక్షణకై జీవించాలని భారతమాత రక్షణకై ప్రతి సైనికుడు దీక్షతో పనిచేస్తున్న సందర్భాన్ని గ్రామంలోని సైనికుని ప్రతి ఒక్కరూ గౌరవించుకొని ఆరాధించాలని ఆపరేషన్ సింధూరిలో పాల్గొన్న సైనికునికి పాదాభివందనం చేసి గౌరవ వందనం చేశారు