14-03-2025 12:00:57 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): ఫెడ రేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర(ఎఫ్‌టీఏఎం) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా వెంకటేశ్ పంజాల నియామకమయ్యారు. ఈ మేరకు ఎఫ్‌టీఏఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌కంటే ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తెలుగు ప్రజల ను సమీకరించాలని సూచించారు.