calender_icon.png 26 August, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్ పల్లి హత్య కేసు.. పోలీసుల కీలక నిర్ణయం

26-08-2025 11:24:44 AM

హైదరాబాద్: కూకట్ పల్లి హత్య కేసు(Kukatpally Murder Case)లో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ను జోడించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. బాలుడి ఫోన్ లో మొత్తం సీఐడీకి సంబంధించిన సిరీస్ ఎపిపోడ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు రాసుకున్న లేఖకు, చిన్నారి సహస్ర హత్యకు సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం బాలుడు ఓ ఇంట్లో చోరీకి ప్రణాళిక రాసుకున్నాడని తెలిపారు.