4 May, 2026 | 3:07 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

వేదిక ప్రాంగణం ప్రారంభం

17-03-2026 12:02 AM

ములకలపల్లి, మార్చి 16, (విజయక్రాంతి): విద్యార్థుల అవసరాన్ని గుర్తించిన తిమ్మంపేట గ్రామానికి చెందిన జలగం లీలా సంతోష్ కుమార్ తాండ్ర చంద్రమ్మ,తాండ్ర సుదర్శన్ రావు జ్ఞపాకర్థంగా సుమారు లక్షరూపాయల ఖర్చుతో పాఠశాల వేదిక ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ వేదిక ప్రాంగణాన్ని తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.

ఈ వేదిక ప్రాంగణం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శంకర్,గోపి, గుడ్ షేపర్డ్ సభ్యులు ఉదయ, విద్యాసాగర్, ఉపాధ్యాయులు నిర్మల, సురేష్, ప్రశాంత్, విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.