16 June, 2026 | 9:57 AM

18న టీజీపీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

16-06-2024 12:34 AM

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి) : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహిం చిన అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీని యర్ అకౌంటెంట్ పరీక్షల్లో రెండో దశకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 18న చేపట్టనున్నట్లు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఆ రోజు ఉదయం 10.30 గం టల నుంచి నాంపల్లిలోని పబ్లి క్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో వెరిఫికేషన్ కొన సాగుతుందన్నారు.