116 ఎక్సైజ్ కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్
16-06-2024 12:05 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో 116 ఎక్సైజ్ కానిస్టేబుళ్ల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఖాళీలు లేనందున.. ఈ నోటిఫికేష్ ద్వారా 116 మందిని సూపర్‌న్యూమరీ పద్ధితిలో రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సూపర్‌న్యూమరీ పద్దతిలో వీరిని నియమిం చుకున్నా.. ట్రైనింగ్, ప్రొహిబిషన్ సమయంలో ఎక్సైజ్ కానిస్టే బుళ్ల పేస్కేల్‌ను అమలు చేస్తామని చెప్పింది. వీరి నెల వేతనం రూ.24,280 వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీడీణ్ 06, సీడీ 06, సీడీ జిల్లా 104 పోస్టులను ప్రభుత్వం భర్తీ
చేయనుంది.






