31 August, 2026 | 10:25 AM

Breaking News

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •  

బంగారం తూకంలో మోసాలు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు

14-07-2026 01:30 AM

తాండూరు జూలై13, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కొందరు బంగారు ఆభరణాల దుకాణల యజమానులు తూకాల్లో  మోసాలకు పాల్పడడంతో కొనుగోలుదారులు లబో దిబో అంటున్నారు. తరచుగా తాండూరు లో బంగారం షాప్ ల వారిది లొల్లి లొల్లి నడుస్తుంది . 

తాజాగా తాండూరు టౌన్ కు చెందిన టిప్పు అలీ అనే వ్యక్తి తన కుటుంబం తో కలిసి ఇటీవలనే  పవన్, మహాలక్ష్మి, జీ పీ జూలర్స్. షాప్ లలో బంగారు ఆభరణా లు కొనుగోలు చేయగా 24 క్యారెట్స్ ధర నిర్ణయించి జిఎస్టి బిల్లు లేకుండా సాధారణ తెల్ల కాగితంపై బిల్లు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత తన అవసరం కోసం విక్రయిం చేందుకు వెళ్లగా అక్కడి దుకాణ యజమా నులు టెస్టింగ్ చేయగా 20 క్యారెట్ల బంగా రం ఉందని చెప్పడంతో మోసపోయానని గ్రహించి తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.