calender_icon.png 18 July, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ

10-01-2025 12:00:00 AM

పటాన్‌చెరు, జనవరి 9 : విజయక్రాంతి నూత న సంవత్సర క్యాలెండర్ ను అమీన్‌పూర్ మున్సిప ల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్ గురువా రం బీరంగూడలో ఆవి ష్కరించారు. ప్రజా సమస్యలు ప్రధానంగా ప్రచురిస్తూ అనతి కాలంలోనే విజయక్రాంతి విశేష ఆదరణ సంపా దించుకుందన్నారు.  పత్రిక యాజమా న్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జ్ఞాణేశ్వర్, లింగంగౌడ్, శ్యామ్, విజయక్రాంతి పటాన్‌చెరు రిపోర్టర్ రమేశ్ పాల్గొన్నారు.