22 May, 2026 | 7:44 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

డిజిటల్ రంగంలోనూ ముందు వరుసలో విజయక్రాంతి

14-01-2026 12:02 AM

ప్రాపర్టీ జోన్ మేనేజ్‌మెంట్ పానుగంటి మహేశ్వరరావు

కొల్లాపూర్ రూరల్, జనవరి 13: డిజిటల్ పత్రికా రంగంలోనూ ఇతర పత్రికలతో సమానంగా ముందు వరుసలో విజయక్రాంతి దినపత్రిక దూసుకుపోతుందని ప్రాపర్టీ జోన్ మేనేజ్మెంట్ మహేశ్వరరావు అన్నారు.  మంగళవారం కొల్లాపూర్ ప్రాపర్టీ జోన్ ఆఫీసులో విజయక్రాంతి దిన పత్రిక నూతన సంవత్సర-2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలను అనునిత్యం బయటపెడుతూనే బెరుకు భయం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రజల మన్నలను పొందుతొందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాపర్టీ జోన్ స్టాప్ అఖిల్. నరేందర్ కుమార్, సతీష్, సురేష్ కుమార్, ఎల్లయ్య, విజయక్రాంతి రిపోర్టర్ ఏదుల వెంకటేష్ పాల్గొన్నారు.