పీఆర్‌టీయూటీఎస్ గండిపేట అధ్యక్షుడిగా విస్లావత్ శివరాం
22-08-2026 12:07 AM
రాజేంద్రనగర్, ఆగస్టు 21 (విజయ క్రాం తి): పిఅర్‌టి యుటిఎస్ గండిపేట మండల శాఖ కార్యవర్గాన్ని హైదర్షాకోటో ్లని జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. 202628 కాలానికి మండ ల శాఖ అధ్యక్షుడిగా విస్లావత్ శివరాం, ప్రధాన కార్యదర్శి గా ఏ. మధుకర్రెడ్డిని ఎ న్నుకున్నారు.
అసోసియేట్ అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్రెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా శైలజ, ఉపాధ్యక్షుడిగా బి. సురేష్కు మార్, మహిళా ఉపా ధ్యక్షురాలిగా నవనీత, కార్యదర్శులు-1, 2గా ఎండీ. ఇమ్రాన్‌అలీ, ఏ. శ్రీనివాస్, మహిళా కార్యదర్శులు-1, 2గా రేవతి, డి. శోభారాణి ఎ న్నికయ్యారు.






