8 May, 2026 | 4:02 PM

పెరిగిన బీడీ కార్మికుల కూలి వేతనం

08-05-2026 03:21 PM

బోథ్. మే 8 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో బీడీలు చెబుతున్న బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు గాను ఆరు రూపాయల చొప్పున కూలి రేట్ పెరిగిందని తెలంగాణ రాష్ట్ర బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి గోవర్ధన్ తెలిపారు. అంతేగాక బీడీ ప్యాకర్స్ 4500 రూపాయలు గా పెరిగిందని ఆయన తెలిపారు.ఈ ఒప్పందం 31 2028 వరకు అమలులో ఉంటుందన్నారు.