28 April, 2026 | 2:55 AM

నిర్మల్ జిల్లా అనుబంధాన్ని ఎప్పటికీ మరువం

28-04-2026 01:06 AM

నిర్మల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా తాను దాదాపు రెండు సంవత్సరాలు పనిచేశానని ఇక్కడి ప్రజలు అధికారులు తమకు సంపూర్ణ సహకారం అందించి జిల్లా అభివృద్ధికి పాటు పడ్డారని ఈ అనుబంధం ఎప్పటికీ మరువనని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఇంటర్ బోర్డు బోర్డు కార్యదర్శిగా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి స్థానిక కౌన్సిలర్లు సన్మానం చేసి అభినందించారు. జిల్లాలో కౌన్సిలర్లు గోపి గోపీనాథ్ శనిగరపు నరేష్ హరీష్ రాజు కత్తి నరేందర్ పెండెం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు