8 May, 2026 | 3:55 AM

స్కిల్ యూనివర్సిటీకి స్వాగతం

21-05-2024 12:00 AM

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో వచ్చే ఆగస్టులో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించడం సంతోషదాయకం. ఈ యూనివర్సిటీ ద్వారా అనేకమంది యువత ప్రయోజనం పొందగలరనడంలో  సందేహం లేదు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య దూరాన్ని ఈ విశ్వవిద్యాలయం తొలగించగలదని కూడా మంత్రి స్పష్టం చేశారు.

 డి.లలితాకుమారి, కొండాపూర్