30 August, 2026 | 8:09 PM

Breaking News

గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •   ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   విద్యార్థులకు సైక్లింగ్ పోటీ   •  

మెట్రో విస్తరణకు అనుమతులేవీ? కేటీఆర్ ప్రశ్న

27-06-2025 12:12 AM

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమ తులు తీసుకురాలేరా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్‌కు రూ.2 లక్షల కోట్ల విలువైన బుల్లెట్ ట్రైన్ ఇచ్చుకున్నారని, మెట్రోరైలు ప్రాజెక్టు కూడా హైదరాబాద్‌కు ఇవ్వారా అని కేటీఆర్ ప్రశ్నించారు.