calender_icon.png 30 August, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు?

30-08-2025 02:03:23 AM

- ఏంల తరబడి ధర్నాలు చేసుకుంటే పోవాలా

--ళితులను మోసం చేసి చెక్ డాం నిర్మించారు 

-మంచి చేసింది నిర్మించాలి ఎక్కడో ఒకచోట నిర్మిస్తే ఎలా?

అడ్డాకుల ఆగస్టు 29: ఎంతోకొంత భూ మి ఉంటే సాగు చేసుకుంటూ బతుకుదామని అడుగులు వేస్తున్న మాకు ఆ ఆశ లే కుండా చేసి పరిహారం కూడా ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తే ఎ లా అని రాచాల గ్రామానికి చెందిన దళిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేసిండ్రు. నియమ నిబంధనలను పక్కకు పె ట్టి కేవలం వారి లాభాలనే పరిగణలోకి తీసుకుంటూ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగిందని ఇది ఎంతవరకు సమంజసం అని దళిత కు టుంబ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపిస్తుం డ్రు.

అధికారులు పదిమందికి అన్నం పెట్టేది పోయి మరో పదిమందికి అన్నం పెడుతున్న వారి భూములు లాక్కుంటే ఎలా అని అసా నం వ్యక్తం చేసిండ్రు. పరిహారం కూడా ఇవ్వకుండా పస్తులు ఉండే విధంగా మౌనంగా ఉండడం వెనుక అంతర్వేమిటని భూమి కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నిర్మించాలి,ఎక్కడ నిర్మించారు

అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో సర్వే నెంబరు 393,394, 386, లలో దళితులకు 8 ఎకరాల భూమి ఉంది. ఇందులో 150 కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవ నం నెట్టుకొస్తున్నారు. ఇందులో మూడెకరాల భూమి ఆక్రమించి చెక్ డాం నిర్మించి దళితులకు తీవ్ర అన్యాయం చేశారని వారు ఆరోపించారు. వాస్తవానికి ఈ చెక్ డ్యాం రెం డు గుట్టల మధ్య కిందికి నిర్మించాలని, అక్కడ కడితే ఇతరుల భూములు మునిగిపోతాయని స్వార్థ బుద్ధితో ఇరిగేషన్ అధికారు లు దళితులకు తీవ్ర అన్యాయం చేశారని వా రు వాదిస్తున్నారు. సంబంధించిన పొలాలు మునిగిపోతాయని, ఇరిగేషన్ అధికారుల పై న దళితులను మోసం చేసిన కాంట్రాక్టర్ల పై న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డి మాండ్ చేయడంతో పాటు తాసిల్దార్ మోక మీదికి వచ్చి వాస్తవాలు తెలుసుకొని సర్వే చే సి తమకు నష్టపరిహారం అందించాలని కో రారు. రూ 4 కోట్ల 6 లక్షల తో నిర్మించిన చె క్ డ్యామ్ గుడిబండ శివారులో చెక్ డ్యాం కు ఆనుకుని ఉన్న మట్టి కట్ట కొట్టు పోయిందన్నారు. చెక్ డ్యాం కట్టేటప్పుడు సంబంధిత రైతుల అనుమతి లేకుండా నిర్మించడం ఇం తవరకు సమంజసమని సంబంధిత తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేసే వర కు తమ పోరాటం ఆగదని వారు బహిరంగంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు.