15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బడిబాటపై విస్తృత ప్రచారం

10-06-2025 06:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలకు ఈ నెల 6 నుంచి నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంపై తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కళాకారుల సంఘం(Telangana Cultural Federation Artists Association) ఆధ్వర్యంలో డిపిఆర్ఓ సౌజన్యంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయా మండలాల్లో విద్యాశాఖ అధికారులతో పాటు కళాకారులు బడిబాట కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ పాటలు పాడి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ కళాకారులు రఘు సుదర్శన్ నాగరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.