మెదక్ అభివృద్ధికి కృషి చేస్తా
20-06-2024 12:05 AM
ఎంపీ రఘునందన్ రావు
పటాన్‌చెరు, జూన్ 19: మెదక్ ఎంపీగా విజయం సాధించిన రఘు నందన్ రావును పటాన్‌చెరు నియో జకవర్గ బీజేపీ నాయకులు బుధవా రం ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువా, పూలమా లలతో సత్కరించారు. ఈ సందర్భం గా ఎంపీ రఘునందన్ రావు మాట్లా డుతూ.. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరిఅంజిరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, ఎడ్ల రమేశ్, అదెల్లీ రవీందర్, గిద్దె రాజు, ప్రతాప్‌రెడ్డి, నర్సింగ్‌రావు, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.






