23 June, 2026 | 11:41 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

యాదాద్రి గిరిప్రదక్షణ

01-11-2024 11:09 AM

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు 

యాదాద్రిభువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన కొండ చుట్టూ గిరిప్రదక్షిణలో శుక్రవారం స్వాతి తిరు నక్షత్రం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ముందుగా పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,జై భోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ,భజనలు చేస్తూ,యధా ఋషి వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ పాల్గొన్నారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సామూహిక గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.