30-09-2025 07:00:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ ఎన్టీఆర్ మార్క్ గణపతి ఆలయం వద్ద మంగళవారం ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో పూజలు నిర్వహించి యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు భూసారపు గంగాధర్ కాలనీవాసులు పాల్గొన్నారు.