3 July, 2026 | 8:49 PM

Breaking News

పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •  

ముందస్తుగా యోగాడే వేడుకలు

20-06-2025 12:00 AM

కరీంనగర్ క్రైం, జూన్ 19 (విజయ క్రాంతి): ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని బిజెపి పశ్చిమ జోన్ ఆధ్వర్యంలో విద్యానగర్లోని వెటర్నరీ పాలిటెక్నిక్ మైదానంలో గురువారం యోగ డే వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. యోగా గురువు బొంగోని పరశురామ్ గౌడ్, జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ 21 న అంబేద్కర్ స్టేడియంలో ప్రపంచ యోగా డే నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ పాలిటెక్ని క్ కళాశాల మైదాన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమాండ్ల రఘుపతి రెడ్డి, కార్యదర్శి కొండ రవీందర్,

పోరెడ్డి నరేందర్ రెడ్డి, సభ్యులునరహరి శ్రీనివాసరెడ్డి, శానగోం డ శ్రీనివాస్,గోదారి నరేష్, చంద్రగిరి వేణు, గంట్ల నరసింహారెడ్డి, బండ రాకేష్, ఈరెడ్డి తిరుమలరెడ్డి, సంజీవ్ కుమార్, ప్రతాప్ రెడ్డి, వరాల దేవేందర్, విష్ణు ప్రసాద్ రావు, వాకర్స్‌పాల్గొన్నారు.