24 July, 2026 | 1:32 AM

ఓటు విలువైంది.. సర్ చేసుకోండి

24-07-2026 12:52 AM

కాంగ్రెస్ నేత మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఓటు ఎంతో విలు వైందని, ఏ ఒక్కరి ఓటు ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియ నుంచి పక్కకు జరగకూడదని కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి అధికారులకు సూచించా రు. గురువారం బాలానగర్ డివిజన్‌లోని శ్రీశ్రీ నగర్‌లో ఎస్‌ఐ ఆర్ ఓటరు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు.