calender_icon.png 30 January, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేటలో యువకుడిపై బీరుసీసాలతో దాడి

26-07-2024 11:00:19 AM

మంథని(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో యువకుడిపై బీరుసీసాలతో గురువారం రాత్రి దాడి చేశారు. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్ పై అదే గ్రామానికి చెందిన కొంతమంది పాతకక్షలతో దాడి చేశారని తెలిసింది. గాయపడ్డ శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.