calender_icon.png 4 August, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత వ్యాపార రంగంలో రాణించాలి

04-08-2025 11:57:01 AM

తుంగతుర్తి ఎస్సై రుద్ర క్రాంతి కుమార్

తుంగతుర్తి,(విజయక్రాంతి): కృషితో యువత వ్యాపార రంగంలో రాణించి అభివృద్ధి సాధించాలని తుంగతుర్తి ఎస్సై రుద్ర క్రాంతి కుమార్(Thungathurthy SI Rudra Kranthi Kumar) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో శ్రీ శివ బాలాజీ బుక్ స్టాల్ యాజమాన్యం లింగాల గణేష్ గౌడ్ బత్తుల నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభించి, మాట్లాడారు. యువత తెలివి, కృషి పెట్టుబడితో వ్యాపార రంగంలో రాణించుటకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పులుసు వెంకన్న గౌడ్, గాజుల మహేందర్, ఓరిగంటి శ్రీనివాస్, తడకమళ్ళ సుధాకర్, బత్తుల లాలయ్య, బొంకురి నాగయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.