అయ్యప్ప మహా పడిపూజలో ఎమ్మెల్యే

19-11-2026 | 03:07pm

పటాన్‌చెరు, నవంబర్ 19: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు శంబిపూర్ రాజు గురువారం తన నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి(Ayyappa Swamy) మహా పడిపూజలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు