అండర్ 17 నెట్ బాల్ పోటీలలో ఎంపికైన విద్యార్థిని

18-11-2026 | 02:35pm

బోథ్. నవంబర్ 18 ( విజయ క్రాంతి) సోనాల మండలం కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో(Government School) చదువుతున్న ఎస్  వర్షిత  జోనల్ స్థాయి అండర్ 17 నెట్ బార్ పోటీలు(Zonal-level Under-17 Netball competitions) ప్రతిపక్కన వచ్చి రాష్ట్ర స్థాయికి అయింది.

దీంతో ఆమెను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులురాజేంద్రప్రసాద్, మాట్లాడుతూ మన పాఠశాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపీ కావడం ప్రారంభించక విషయం అన్నారు. రాసే స్థాయికి విద్యార్థిని ఎంపిక అయ్యేవిధంగా కృషి చేసిన పిడి శైలజ ను అభినందించారు రాస స్థాయిలో జరిగే పోటీలు పాల్గొని మరింత ఎదగాలని కోరారు.

మరిన్ని వార్తలు